నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
- April 29, 2019
శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ వీసాతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రసాద్ అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే ప్రసాద్ దగ్గర ఉన్నది నకిలీ వీసా అని తేలడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొన్న భద్రతా సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించింది. ప్రసాద్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు.నకిలీ ఏజెంట్ల ను నమ్మవద్దని మా గల్ఫ్.కామ్ విన్నపం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..