కమ్యూనికబుల్ డిసీజెస్‌కి వ్యాక్సిన్స్ తప్పనిసరి: సౌదీహెల్త్ మినిస్ట్రీ
- April 29, 2019
రియాద్:సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కమ్యూనికబుల్ డిసీజెస్‌కి వ్యాక్సీన్లతో చెక్ పెట్టవచ్చునని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు వ్యాక్సీన్ల కారణంగా ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రమాదకరమైన రోగాల నుంచి వారిని దూరంగా వుంచవచ్చునని సౌదీ హెల్త్ మినిస్ట్రీ అభిప్రాయపడింది. వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ సందర్భంగా సౌదీ మినిస్ట్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సీన్ల ప్రాముఖ్యత గురించి మరింత ప్రచారం జరగాల్సి వుందని అధికారురలు పేర్కొన్నారు. వ్యాక్సీన్లు బెటర్ లైఫ్ మరియు భద్రతతో కూడిన భవిష్యత్తు కోసమని అధికారులు వివరించారు. కొన్ని రకాలైన వ్యాధులతో బాధపడుతున్నవారు, పిల్లలు, వృద్ధులు వ్యాక్సీన్ల వల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడకుండా వుంటారని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







