ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- April 30, 2019మస్కట్:పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా వర్కింగ్ అవర్స్‌ని ఒమన్ ప్రకటించింది. ఉదయం 9 గంటలకు పబ్లిక్ సెక్టార్లో పని గంటలు ప్రారంభమవుతాయి. ఆరు గంటలకు మించకుండా ప్రైవేట్ సెక్టార్‌లోని ముస్లిమ్స్‌కి వర్కింగ్ అవర్స్ పాటించాలి. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు అధికారిక వర్కింగ్ అవర్స్‌ని మినిస్ట్రీస్, పబ్లిక్ అథారిటీస్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్‌లోని వారికి వర్తిస్తాయని ఓ ప్రకటటనలో పేర్కొన్నారు. అత్యధికంగా రమదాన్ మాసంలో ముస్లిం వర్కర్స్‌కి ప్రైవేటు సెక్టార్లో రోజుకి 6 గంటలు, వారానికి 30 గంటలు మాత్రమే వుండాలని అధికారులు స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…