దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్ స్టూడెంట్
- April 30, 2019
బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఇండియన్ ఒకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలెలో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. 21 ఏళ్ళ మెడికల్ స్టూడెంట్ సారా ఎల్రాయాహ్ టిక్కెట్ నెంబర్ 2790 (299 సిరీస్) మనామా వెళుతుండగా కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్ రఫాలెలో బంపర్ బహుమతిని అతనికి కట్టబెట్టింది. 1999లో ఈ రఫాలె ప్రారంభం కాగా, అహ్మద్ ఈ బహుమతిని గెల్చుకున్న 141వ భారత జాతీయుడు కావడం గమనార్హం. మరో ముగ్గురు విజేతల్నీ దుబాయ్ రఫాలెలో ప్రకటించారు. ఈ ముగ్గురికీ లగ్జరీ బైక్‌లు దక్కాయి. వారిలో ఒకరు రష్యన్ జాతీయుడు కాగా, మరో ఇద&్దరు భారతీయులు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







