' చేవ్రోన్ ' గుర్తులతో సురక్షిత రహదారులు
- January 01, 2016
ప్రమాదాలను అరికట్టేందుకు మోటార్ వాహనాలకు మధ్య దూరం కలిగి ఉండేలా ' చేవ్రోన్ ' గుర్తులను ఏర్పాటు
చేసేందుకు ఒక ప్రణాళికను యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది. దుబాయ్ లో జరిగిన ఫెడరల్
ట్రాఫిక్ కౌన్సిల్ సమావేశంలో ' చేవ్రోన్ ' గుర్తుల ఏర్పాటు ప్రణాళిక, కొత్త వాహనాల లైసెన్స్, రిజిస్ట్రేషన్ విధానం ఇక 4 ఏళ్ళ కాల పరిమితిని పెంచారు. ఇప్పటకే పలు యూరోప్ దేశాలలో అమలవుతున్న ' చేవ్రోన్ ' గుర్తుల విధానం
ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ట్రాఫిక్ రద్దీగా మారిన రహదారులలో ఈ ముద్రలు డ్రైవర్ ను ఎప్పుడు
అప్రమత్తతను కల్గిస్తాయి. ప్రయాణించే వివిధ వాహనాల మధ్య దూరం ఉండేలా నియంత్రించి ప్రమాదాల నివారణకు
దోహదపడుతుంది. ' చేవ్రోన్ ' గుర్తుల విధానం ద్వారా బ్రిటన్ డ్రైవర్లు సురక్షితంగా తమ తమ గమ్యస్థానాలకు
చేరుకొంతున్నట్లు సమాచారం .ఒక్కడ ఒక వాహనానికి మరో వాహనానికి కనీసం 100 మీటర్ల దూరం నిడివి
ఉండటంతో ప్రమాదాలకు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండటం లేదని నివేదికలు తెలియచేస్తున్నాయి. గత
ఏడాది యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ పరిధిలో వివిధ రహదారులలో ప్రయాణిస్తున్న 100,000 వాహనాలలో కేవలం, 5.7 శాతం మాత్రమె ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







