ప్రైవేటు సెక్టార్‌కి రమదాన్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- May 01, 2019
యూఏఈ:యూఏఈలో ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు పని గంటల్ని ప్రకటించారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా రెండు గంటల పాటు పని సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరైటేజేషన్ ఈ మేరకు ఓ సర్క్యులర్‌ని జారీ చేయడం జరిగింది. మే 6న పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వర్క్ టైమింగ్స్‌ని, పవిత్ర రమదాన్ మాసంలో రెండు గంటలు తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నారు. పే కట్ లేకుండా నాన్ ముస్లింలకు కూడా ఈ తగ్గింపు పని గంటలు వర్తించనున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







