హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఒక్కొక్కరికి 1,300 కువైటీ దినార్స్
- May 01, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ అవ్‌కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, హజ్ రిజిస్ట్రేషన్‌ని 2,000 కువైటీ యాత్రీకుల కోసం ఒకొక్కరికీ 1,300 కువైటీ దినార్స్ ఫీజుతో ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 13తో ముగుస్తుంది. ఇప్పటిదాకా హజ్ పెర్ఫామ్ చేయనివారికి, అలాగే వృద్ధులకు ఈ రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యత కల్పిస్తారు. హజ్ - హయ్యర్ కమిటీ అప్రూవల్ తర్వాత మినిస్ట్రీ ఎనిమిది హజ్ కారవాన్లను ఏర్పాటు చేసింది. కేటగిరీ సి కింద దరఖాస్తు చేసుకునేవారు 1,300 కువైటీ దినార్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా, హజ్ మిషన్‌లో భాగంగా 52 మెంబర్స్‌తో కూడిన డెలిగేషన్ సౌదీ అరేబియాకి వెళుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







