బలాద్నా ఫామ్‌ని సందర్శించిన అమిర్
- May 02, 2019దోహా: అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, బలాద్నా ఫామ్‌ని సందర్శించారు. డెయిరీ ఫార్మింగ్, డైరీ ప్రొడక్షన్ మరియు బలాద్నా ఫుడ్ ఇండస్ట్రీస్‌లో జ్యూస్ ప్రొడక్షన్‌కి సంబంధించి లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నారు అమిర్ షేక్. బలాద్నా ఫుడ్ ఇండస్ట్రీస్, ఖతార్ మెయిన్ ప్రొడ్యూసర్‌గా ఫ్రెష్ డెయిరీ ఉత్పత్తులకు పేరుగాంచింది. ఫ్రూట్ జ్యూస్ మార్కెట్‌లోకి ఇటీవలే ప్రవేశించిన బలాద్నా, ఆరు రకాలైన ఫ్లేవర్స్‌తో ఫ్రెష్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తోంది. 2014లో స్మాల్ ఫామ్‌గా బలాద్నా ఏర్పాటయ్యింది. 2017 నుంచి ఇక్కడ పరిణామాలు వేగంగా మారాయి. కేవలం 20 నెలల్లోనే అనూహ్య ప్రగతి సాధించింది. 320 టన్నుల తాజా మిల్క్‌ని ఇప్పుడు ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఖతార్ ఇప్పటికే 100 శాతం సెల్ఫ్ సఫీషియెన్సీని మిల్క్ ప్రొడక్షన్‌లో సాధించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ