ట్రాఫిక్ ప్రమాదాలు: ఒకరికి గాయాలు
- May 02, 2019
కువైట్ సిటీ: గుర్తు తెలియని మోటరిస్ట్ ఒకరు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఫోర్ వీలర్ వాహనం ఒకటి ఓవర్ టర్న్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని జహ్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. అల్ సాల్మిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ప్రమాదంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఎలాంటి గాయాలూ లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







