రమదాన్ 2019: ఇఫ్తార్ ప్రకటన కోసం కెనాన్లు సిద్ధం చేసిన దుబాయ్ పోలీస్
- May 02, 2019
ఇఫ్తార్ అనౌన్స్‌మెంట్ కోసం దుబాయ్ పోలీసులు రమదాన్ కెనాన్లు సిద్ధం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఈ కెనాన్ ఫైరింగ్ అనేది ఐదు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ ఎమర్జన్సీ - మేజర్ అబ్దుల్లా తరిష్ మాట్లాడుతూ, కెనాన్లకు సంబంధించి తుది ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. బ్రిటిష్ తయారీ 25 పిడిఆర్ ఎంకె1ఎల్ కెనాన్లు 170 డెసిబిల్స్ సౌండ్‌ని ఉత్పత్తి చేస్తాయి. బుర్జ్ ఖలీఫా సహా మన్‌ఖోల్, అల్ బరాహా, మదినాత్ జుమైరా, దుబాయ్ సిటీ వాక్ వద్ద ఈద్ ప్రేయర్ గ్రౌండ్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా అధికారులను వీటి నిర్వహణ కోసం నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..