స్కూల్స్‌ని సందర్శించిన ప్రధానమంత్రి
- January 01, 2016
ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, స్టేట్ స్కూల్స్‌ని సందర్శించారు. సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ అబ్దుల్లా, దోహా ఇండిపెండెంట్ సెకెండరీ స్కూల్ ఫర్ బాయ్స్‌ను సందర్శించి, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో విద్యార్థులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే దోహా ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్‌ను కూడా సందర్శించారు. స్కూల్ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులతో, అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్ స్టాఫ్‌తో షేక్ అబ్దుల్లా మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెక్రెటరీ జనరల్ ఆఫ్‌ది సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహీద్, షేక్ అబ్దుల్లా వెంట ఈ పర్యటనలో ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







