లేబర్ చట్ట ఉల్లంఘన: 79 మంది అరెస్ట్
- May 04, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 79 మంది వలసదారుల్ని పలు రకాలైన ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీటిల్లో లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలు వున్నాయి. మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అరెస్ట్ ఆపరేషన్ని నిర్వహించింది. స్పెషల్ టసాన్క ఫోర్స్, సంబంధిత యూనిట్స్‌తో ఈ ఆపరేషన్ని నిర్వహించడం జరిగింది. ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించడం, లేబర్ మరియు రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడటంతో వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్టయినవారంతా ఆసియా వలసదారులగా గుర్తించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







