6.57 మిలియన్ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా
- May 04, 2019
రియాద్: ఈ ఏడాది జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య 6,571,991కి చేరుకుందనీ, ఇందులో 5,971,334 మంది యాత్రీకులు కింగ్డమ్కి చేరుకున్నారని హజ్ మినిస్ట్రీ వెల్లడించిన డేటాతో అర్థమవుతోంది. కాగా, 486,876 మంది యాత్రీకులు ఇప్పటికీ కింగ్డమ్లోనే వున్నారు. 339,970 మంది మక్కాలోనూ, 146,906 మంది మదీనాలోనూ వున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అత్యధికంగా 5,339,642 మంది విమాన మార్గంలో వస్తే, 553,536 మంది భూ మార్గంలోనూ, 78,156 మంది సముద్ర మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 1,353,624 మంది యాత్రీకులు వచ్చారు. ఇండోనేసియా, ఇండియా, ఈజిప్ట్, టర్కీ తర్వాతి స్థానాల్లో వున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







