'మిస్టర్ లోకల్' ట్రైలర్
- May 06, 2019
శివకార్తికేయన్ - నయనతార జంటగా నటించిన చిత్రం 'మిస్టర్ లోకల్'. రాజేష్ దర్శకుడు. స్టూడియోగ్రీన్ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.
ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. లోకల్ కుర్రాడు, ఓ ధనవంతురాలైన కథానాయిక మధ్య జరిగే వినోదాత్మక కథే ఈ సినిమా అని ట్రైలర్ తో అర్థమవుతోంది. నయనతార చిటికెలేస్తూ శివకార్తికేయన్‌ను పిలవడం, గ్రామీణ పొలాల మధ్య, చీరకట్టుతో నయనతార కనిపించడం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. మొత్తంగా ట్రైలర్ బాగుంది. కాస్త తమిళ వాసనలు తక్కువుంటే.. తెలుగులోనూ మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..