కువైట్‌లో వలసదారుల సంఖ్య తగ్గుదల
- May 06, 2019
కువైట్ సిటీ: గత నాలుగు రోజుల్లో కువైట్‌లోని వలసదారుల సంఖ్య 30,000 వరకు తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం కువైటీల సంఖ్య 1,412,265కి చేరుకుంది. కువైట్‌లో 29.7 జనాభా కువైటీలు కాగా, వలసదారుల సంఖ్య 3,333,029గా వుంది. మొత్తం జనాభాలో వలసదారుల సంఖ్య 70.3 శాతం. గడచిన వారంలో కొంతమంది వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ని రద్దు చేసుకోగా, మరికొందరు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని అప్డేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా గణాంకాల ప్రకారం వలసదారుల సంఖ్య తగ్గినట్లుగా తేటతెల్లమవుతోంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







