సినీ నటి సురేఖా వాణి భర్త మృతి
- May 06, 2019
నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించారు. కొంతకాలంగా సురేష్ తేజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 12 గంటలకు తుది శ్వాస విడిచారు. సురేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సురేష్ తేజ్ గతం లో టీవీ ప్రోగ్రాంలకు డైరెక్టర్ గా పనిచేశారు. నటి సురేఖా వాణి పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. సురేఖా వాణి యాంకర్‌గా ఉన్న టైంలోనే సురేష్ తేజ ఆమెకు పరిచయం అయ్యారు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సురేష్ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖ యాంకరింగ్ చేశారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







