హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- May 06, 2019
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద కోటి 3 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ పర్వేజ్ లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది స్కానింగ్ చేయగా కరెన్సీ బయటపడింది. పర్వేజ్‌ను అదుపులోకి తీసుకొని.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







