శంషాబాద్ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టివేత
- May 06, 2019
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరించటంతో అధికారులు అతడ్ని సోదాలు చేశారు. shoe లో దాచి పెట్టిన బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







