అబుధాబి: 'తెలుగు కళా స్రవంతి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు
- May 06, 2019
అబుధాబి: తెలుగు కళా స్రవంతి 16వ వార్షికోత్సవం ఉగాది వేడుకలు అబుధాబిలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 1000 కి పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సినీ హీరో తనీష్ ముఖ్య అతిధిగా హాజరవ్వగా,మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్ రాజు తన మిమిక్రితో ప్రేక్షకులను అలరించారు. మ్యూజిక్ ఇండియా దుబాయ్ టీం వారు పాడిన పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు పిల్లలు చేసిన గ్రూప్ డాన్సులు అన్నిఆకట్టుకునేలా, అద్భుతంగా ప్రదర్శించారు. అబుధాబి ఆడపడుచులు చేసిన నాటితరం తారలు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు అన్ని కార్యక్రమాలు వైవిధ్యముతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరుగుటకు సహకరించిన TKS కో-ఆర్డినేటర్స్ డి.యస్.రెడ్డి,రాజశేఖర్, రాజాశ్రీనివాస్, రాము,గోపాల్,గురుప్రసాద్, సత్యనారాయణ, బి.యం రెడ్డి, శరణ్, శేషు, శ్రీధర్, కుమార్,భాస్కర్ కు ప్రెసిడెంట్ పృథ్విరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
మరిన్ని ఫోటోల కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యగలరు.
https://photos.app.goo.gl/
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
_1557165397.jpg)
_1557165409.jpg)
_1557166927.jpg)
_1557165304.jpg)
_1557165233.jpg)
_1557165143.jpg)
_1557165127.jpg)
_1557165375.jpg)
_1557165218.jpg)
_1557165248.jpg)
_1557165188.jpg)
_1557165109.jpg)
_1557165062.jpg)
_1557165018.jpg)
_1557165047.jpg)
_1557167626.jpg)
_1557165093.jpg)
_1557167788.jpg)
_1557165076.jpg)
_1557163949.jpg)
_1557165873.jpg)
_1557165033.jpg)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







