' స్నేహమేరా జీవితం' చిత్రంలో రాజీవ్ కనకాల
- January 01, 2016
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల స్నేహమేరా జీవితం పేరుతో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కొత్త చిత్రం సెట్స్లో తీసుకున్న పలు ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం రాజీవ్ కనకాల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్తో ఎంతో ముచ్చటగా సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







