ఖసబ్ నుంచి బందర్ అబ్బాస్‌కి 4 రోజుల స్విమ్మింగ్
- May 07, 2019
మస్కట్: ఇరానియన్ టీచర్ ఒకరు ఒమన్‌లోని ఖసబ్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌కి 120 కిలోమీటర్ల దూరం స్విమ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇరానియన్ క్యాలెండర్ గౌరవార్ధం ఈ సాహసం చేపట్టారు 47 ఏళ్ళ ఇరాన్ టీచర్ మొహమ్మద్ అమిరి రూడాన్. మే 2న మొదలైన ఈయన ప్రయాణం నాలుగు రోజులపాటు సాగింది. మొత్తం రెండు భాగాలుగా తన ప్రయాణాన్ని డిజైన్ చేసుకున్నారాయన. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ఈ ప్రయాణం సాగింది. ప్రపంచంలో 25 శాతం ఫ్యూయల్ సెర్సెస్ ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. మొహమ్మద్ అమిర్ రూడాన్ గతంలోనూ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్, సైక్లింగ్ టూర్స్‌ని నిర్వహించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







