ఒమన్‌లోని ఈ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిపివేత

- May 07, 2019 , by Maagulf
ఒమన్‌లోని ఈ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిపివేత

నజ్వా - బహ్లా రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిపివేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొన్నారు. ఓ ట్రక్‌ రోడ్డుపై ఓవర్‌ టర్న్‌ కావడమే ఈ సమస్యకు కారణమని అధికారులు వివరించారు. సుల్తాన్‌ కబూస్‌ అకాడమీ ఆఫ్‌ పోలీస్‌ సైన్సెస్‌ తర్వాత విలాయత్‌ బహ్లా వైపుగా నిజ్వా - బహ్లా రోడ్డుపై ప్రమాదం జరిగిందనీ, ఈ కారణంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తిందనీ, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com