‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- May 08, 2019
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అలాగే ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా 5 షోలను ప్రదర్శించు కోవడానికి టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి పర్మిషన్ లభించడంతో థియేటర్ యాజమన్యాలు రెట్లను పెంచడానికి సిద్థమవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లో టిక్కెట్ రేటు 200 రూపాయలు సింగిల్ థియేటర్లో గరిష్టంగా 120 రూపాయలు వరకు టికెట్ల రేటు రెండు వారాల పాటు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..