"బిట్స్ పిలానీ"....పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల
- May 08, 2019
ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ ) పిలానీ 2019-20 కి గాను పీహెచ్‌డీ లో ప్రవేశాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫుల్‌టైం/పార్ట్‌టైం పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది.
ప్రవేశ ప్రాంగణాలు : పిలానీ, గోవా , హైదరాబాద్.
విభాగాలు : ఇంజనీరింగ్- కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
సైన్స్- బయలాజికల్ సెన్సైస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
ఫార్మసీ.ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్.
ఫెలోషిప్: నెలకు రూ.31 వేలు అందిస్తారు.
అర్హత : సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/ఎం.ఫార్మసీ/ఎంఫిల్/ఎంఎస్సీ/బీఈ/బీ.ఫార్మసీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ : మే 16, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.bitsadmission.com
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







