సౌదీ సివిల్‌ ఏవియేషన్‌ బాడీ కొత్త హెడ్‌

- May 08, 2019 , by Maagulf
సౌదీ  సివిల్‌ ఏవియేషన్‌ బాడీ కొత్త హెడ్‌

 సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, జనరల్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (జిఎసిఎ) కొత్త హెడ్‌గా అబ్దెల్‌హాది ఇల్‌ మన్సౌరీని నియమిస్తూ రాయల్‌ డిక్రీ విడుదల చేసింది. మినిస్ట్రీ ర్యాంక్‌తో ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. జనవరిలో సౌదీ రాయల్‌ డిక్రీ ద్వారా జనరల్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అబ్దుల్‌ హకీమ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ తమిమిని ఆ పదవి నుంచి తొలగించిన సంగతి తెల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com