యూఏఈ రాయల్ కోసం ఫ్యునరల్ ప్రేయర్స్
- May 08, 2019
యూఏఈ:షేకా మరియమ్ బింట్ సలీమ్ అల్ సువైది మృతి నేపథ్యంలో పార్తీవదేహానికి సుప్రీం కౌన్సిల్ మెంబర్ అలాగే షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. కింగ్ ఫైసల్ మాస్క్‌లో ఈ ప్రార్థనలు జరిగాయి. డిప్యూటీ రూలర్ షార్జా, షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొని షేకా మరియమ్ బింట్ సలెమ్ అల్ సువైది మృతి పట్ల నివాళులర్పించారు. షార్జా రూలర్, షేక్స్, జుబైల్ సిమిటరీకి తరలి వెళ్ళారు. అక్కడ పార్టీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







