రాస్‌గ్యాస్, పెట్రోనెట్ ఎల్ఎన్జి సరఫరా ఒప్పందం
- January 01, 2016
రాస్‌గ్యాస్ మరియు పెట్రోనెట్, సేల్ అండ్ పర్చేజ్ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అదనంగా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి సరఫరా ఒప్పందంలో భాగంగా ఈ ఎగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా కేటాయించబడిన ఎల్ఎన్జి భారత సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, గెయిల్ (ఇండియా) మరియు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కోసం ఉపయోగించబడ్తాయి. ఈ ఒప్పందం తమ సంస్థల మధ్య బంధం మరింత ధృఢంగా మార్చుతుందని పెట్రోనెట్, రాస్‌గ్యాస్ సంస్థలు చెప్పాయి. రాస్ గ్యాస్, భారత్‌కి అతి పెద్ద ఎల్ఎన్జి సరఫరాదారు. అలాగే, పెట్రోనెట్ ఇండియాకి చెందిన అతి పెద్ద ఎల్ఎన్జి దిగుమతిదారు. దేశంలోని అతి పెద్ద రిసీవింగ్ టెర్మినల్ని గుజరాత్ కోచిలలో కలిగి వుంది పెట్రోనెట్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









