నీటి ట్యాంక్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వలసదారుడు
- May 10, 2019
మస్కట్:అల్ బురైమి గవర్నరేట్‌లోని ఓ వాటర్ ట్యాంక్‌లో మునిగి వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించారు. కూలింగ్ వాటర్ ట్యాంక్ కావడంతో వలసదారుడు మృతి చెందాడు. విలాయత్ ఆఫ్ సినినాలోని కోస్టల్ ఏరియాలో గల కంపెనీలకు ఎందిన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







