మినీ బస్‌లను బ్యాన్ చేయనున్న యూఏఈ
- May 10, 2019
ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్, ప్యాసింజర్లను తరలించేందుకు అలాగే స్కూల్ విద్యార్థుల్ని తరలించేందుకు వినియోగించే మినీ బస్‌లను బ్యాన్ చేయనుంది. 2023 నాటికి ప్యాసింజర్ మినీ వ్యాన్లను నిషేధిస్తారు. 2021 సెప్టెంబర్ నాటికి స్కూల్ విద్యార్థుల్ని మినీ బస్‌లకు దూరంగా వుంచుతారు. ఫెడరల్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ ఎఫైర్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ సఫి అల్ జఫీన్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







