షార్జా కొత్త మాస్క్ కోసం స్పెషల్ కాయిన్స్
- May 10, 2019
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, రెండు కమ్మెమొరేటివ్ కాయిన్స్‌ని షార్జా మాస్క్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ మాస్క్‌ని ప్రారంభించారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ ఎస్‌ఐబి వీటిని డిజైన్ చేసింది. 60 గ్రాముల బరువుతో 60 మిల్లీ మీటర్ల డయామీటర్‌తో వీటిని రూపొందించారు. అల్లాకి చెందిన మాస్క్‌లు అల్లాని మరియు లాస్ట్ డేని విశ్వసించేవారిచే మాత్రమే మెయిన్‌టెయిన్ చేయబడ్తాయని ఆ కాయిన్స్‌పై పేర్కొన్నారు. సిల్వర్ కాయిన్ కూడా 60 గ్రాములతో 60 డయామీటర్‌తో రూపొందించారు. అల్ తులుత్ కాలిగ్రఫీలో పవిత్రమైన అక్షరాల్ని రాయించారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







