జెలసీతో మాజీ గర్ల్‌ఫ్రెండ్ హత్య
- May 11, 2019అబుధాబి: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, జెలసీ కారణంగా తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ని హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. అప్పీల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని అబుదాబీ కస్సాషన్ కోర్ట్ సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళితే, మృతురాలు, నిందితుడితో లవ్ ఎఫైర్‌ని తెగతెంపులు చేసుకుని, మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకోవడమే ఈ హత్యకు దారి తీసినట్లు తేలింది. 'బ్రేకప్' విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగిందనీ, ఆ త్వాత నిందితుడు ప్లాన్ ప్రకారం కత్తితో అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడనీ పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?