దుబాయ్ మెట్రో: రెండ్రోజుల్లో 80,000 మంది ప్రయాణీకులు
- May 11, 2019
తొలి రెండు రోజుల్లో అనూహ్యమైన ప్రయాణీకుల రద్దీని చూసింది. మొదటి రెండు రోజుల్లో 80,000 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్ మెట్రోని వినియోగించుకున్నారని సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. తొలి రోజు 37,451 మంది దుబాయ్ మెట్రోని వినియోగిస్తే, రెండో రోజు 49,036 మంది ప్రయాణీకులతో దుబాయ్ మెట్రో రద్దీగా మారింది. అల్ కస్సార్ నుంచి అల్ వక్రా వరకు రెడ్ లైన్ ఫస్ట్ పార్ట్ ప్రారంభమయ్యింది. ప్రతి ఆరు నిమిషాలకు ఓ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో వుంటోంది. వీకెండ్స్‌లో మెట్రో సేవల్ని నిలిపివేస్తున్నారు. కొత్త స్టేషన్లు లైన్లకు సంబంధించిన వర్క్ నిమిత్తం ఈ చర్యలు చేపడుతున్నారు. వీక్ డేస్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్‌లో మెట్రో సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల