ఆవకాయ చికెన్ బిర్యానీ
- January 02, 2016
హలో!! చికెన్బిర్యానీ గురించి వినని వాళ్ళుండరు మరి ఆవకాయ చికెన్ బిర్యానీ గురించివిన్నారా?? ఈవారంమనంఆవకాయచికెన్బిర్యానీఎలాచేయాలోచూద్దాం..
కావలసినపదార్ధాలు:
• బాస్మతీరైస్ - 1 కేజీ
• చికెన్ - 1/2 కేజీ
• నిమ్మకాయలు - 2
• పెరుగు - 1/2 కప్పు
• ఉల్లిపాయలు (తరిగినవి) - 1 కప్పు
• అల్లంవెల్లుల్లిపేస్టు - 3 టీస్పూన్లు
• పచ్చిమిర్చి - 8
• బిర్యానీమసాలాదినుసులు - 50 గ్రా
• పసుపు - 1 టీస్పూను
• పుదీనా (తరుగు) - 4 టేబుల్స్పూన్లు
• బిర్యానీఆకులు - 4
• నెయ్యి - 100 గ్రా
• కారం - తగినంత
• ఉప్పు - తగినంత
• (గసగసాలు, ఎండుకొబ్బరి, పుచ్చపప్పు, జీడిపప్పు) పేస్టు - 1 కప్పు
• ఆవకాయగుజ్జు - 1 కప్పు
తయారీవిధానం:
• గిన్నెలోనెయ్యివేడిచేసిమసాలాదినుసులువేయాలి.
• అవివేగాకఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానిఆకులువేసికొద్దిసేపువేగించాలి.
• ఆతరువాత 2 టీస్పూన్లఅల్లంవెల్లుల్లిపేస్టు, పుదీనా, పెరుగువేసి 1 1/2 లీటరునీళ్ళుపోయాలి.
• నీళ్ళుమరిగాకబాస్మతీబియ్యం, ఉప్పువేసిఉడికించాలి.
• వేరొకగిన్నెలో 2 టీస్పూన్లనూనెవేసిఉల్లిపాయముక్కలుదోరగావేగించాకఒకటీస్పూన్లఅల్లంవెల్లుల్లిపేస్టు, (గసగసాలు, ఎండుకొబ్బరి, పుచ్చపప్పు, జీడిపప్పు) పేస్టువేసి 2 నిమిషాలువేగించాలి.
• తరువాతఅందులోపావులీటరునీళ్ళు, చికెన్వేసికొద్దిసేపుఉడికించాలి.
• ముక్కలుమెత్తబడ్డాకఆవకాయగ్రేవీనిఅందులోకలిపిమరికాసేపుఉడికించాలి.
• తయారుచేసుకున్నబిర్యానీలోఈఆవకాయచికెన్కర్రీనికలిపికొత్తిమీరతోగార్నిష్చేసుకోవాలి.
• అంతే ..ఆవకాయబిర్యానీరెడీ!!
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







