ముగిసిన హోలీ కురాన్ గ్రాండ్ ప్రిక్స్
- May 15, 2019
బహ్రెయిన్:24వ ఎడిషన్ బహ్రెయిన్ హోలీ కురాన్ గ్రాండ్ ప్రిక్స్ ఘనంగా ముగిసింది. కింగ్ హమాద్ బిన్ ఇసా ఖలీఫా సమక్షంలో ముగింపు వేడుకలు జరిగాయి. మొత్తం 3370 మంది కంటెస్టెంట్‌స ఈ 24 ఈవెంట్‌లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట్స్ అలాగే సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ 24వ ఎడిషన్ గ్రాండ్ ప్రిక్స్‌ని కో-ఆర్గనైజ్ చేయడం జరిగింది. అహ్మద్ అల్ పతెహ్ ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన ఆఖరి వేడుకల్లో జస్టిస్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట& మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, ఎస్‌సిఐఎ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా, జస్టిస్ మినిస్టర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట్స్ అండర్‌సెక్రెటరీ డాక్టర్ ఫరీద్ బిన్ యాకూబ్ అల్ మెఫ్తా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







