43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరుకున్న ఒమన్ ఉష్ణోగ్రతలు
- May 15, 2019
మస్కట్:ఒమన్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరుకున్నాయని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అత్యధికంగా మే 14న హైమాలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రుస్తాక్ మరియు నిజ్వాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మస్కట్, సుర్, ఇబ్రి మరియు ఇబ్రా ప్రాంతాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్, బురమైని, సుహార్లలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కసబ్‌లో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, మసిరాలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయినట్లు మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. సలాలా, సైక్లలో అత్యల్పంగా 32, 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!