2 రెసిడెన్షియల్‌ కమ్యూనిటీస్‌ కేటాయింపుకి షేక్‌ మొహమ్మద్‌ ఆమోదం

2 రెసిడెన్షియల్‌ కమ్యూనిటీస్‌ కేటాయింపుకి షేక్‌ మొహమ్మద్‌ ఆమోదం

సిటిజన్స్‌ కోసం రెండు రెసిడెన్షియల్‌ కమ్యూనిటీస్‌ కేటాయింపుకి దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆమోద ముద్ర వేశారు. మొత్తం ల్యాండ్‌ ప్లాట్స్‌ సంఖ్య 12,000. నాద్‌ అల్‌ షెబా మరియు వాడి అల్‌ అమార్దిలోని సిటిజన్స్‌కి వీటిని కేటాయిస్తారు. దుబాయ్‌ మునిసిపాలిటీకి ఈ కేటాయింపుల విషయమై తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు షేక్‌ మొహమ్మద్‌ తెలిపారు. అవసరమైనవారికి ఈ ప్లాట్స్‌ ఎంతో ఉపకరిస్తాయని, ఎమిరేటీ కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. 

Back to Top