డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8,581 ఉద్యోగాలు..
- May 21, 2019
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు.. అప్రెంటస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ): 8,581 జోనల్ వారీగా ఖాళీలు..
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1251 సెంట్రల్ జోనల్ ఆఫీస్ ( భోపాల్) : 525 ఈస్ట్రర్న్ జోనల్ ఆఫీస్(కోల్‌కతా): 922
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్(పాట్నా) : 701 నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ): 1130 నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) : 1042
సదరన్ జోనల్ ఆఫీస్ ( చెన్నై): 1257 వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1753
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి పైవాటిలో ఏదైనా ఒక డివిజన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయసు: 01.05.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.34,503 స్టైఫండ్ చెల్లిస్తారు. తరువాత ప్రొబెషనరీ పీరియడ్‌లో నెలకు రూ.21,865 బేసిక్ పే ఉంటుంది. జీతం నెలకు రూ.37,345. ఇతర భత్యాలు అదనం.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2019 దరఖాస్తుకు చివరి తేదీ: 09.06.2019 ప్రిలిమనరీ పరీక్ష: జులై 6,13 తేదీల్లో
మెయిన్ పరీక్ష: 10.08.2019
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..