కాప్‌ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష
- May 21, 2019
కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, కాప్‌ని హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను సమర్థించింది. 2017 జూన్ 18వ తేదీన దిరాజ్‌లో ఓ పోలీస్‌ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఐఈడీని ఉపయోగించి నిందితుడు, కాప్‌ని హత్య చేశాడు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని టార్గెట్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘనటలో అబ్దుల్‌సమాద్ అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు జీవిత శిక్షతోపాటు, 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో 2,301 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలనీ ఆదేశించింది న్యాయస్థానం. అలాగే బహ్రెయినీ పౌరసత్వం కూడా నిందితులకు రద్దయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..