హైదరాబాద్‌లో `మన్మథుడు 2` కొత్త షెడ్యూల్
- May 21, 2019
కింగ్, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం `మన్మథుడు 2`. రీసెంట్‌గా నెలపాటు పోర్చుగల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. మన్మథుడు 2 ఇన్‌స్పిరేషన్‌తో మన్మథుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెలకిషోర్, రావు రమేష్ సహా నటీనటులందరూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..