వరల్డ్‌కప్ కెప్టెన్ల ఫొటోషూట్
- May 24, 2019
మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్‌కప్ రధసారథులు...ఆపై ఫొటోలకు పోజులిచ్చారు. పది జట్ల కెప్టెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది.
ఈ మెగా టోర్నీ ఈ నెల 30న ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్ 5న సౌతాంప్టాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా, శనివారం న్యూజిలాండ్‌తో జరుగునున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..