ఘోర అగ్ని ప్రమాదం..16 మంది మృతి.. భవనం నుంచి దూకేసిన మరికొందరు
- May 24, 2019
సూరత్లో భారీ ఘోర ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవ దహనమయ్యారు. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు ఎగసిపడ్డాయి. నాలుగో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకారు. అటు.. మంటలు ఆర్పేందుకు 18 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..