మోడీ గెలుపుపై దుబాయ్ రూలర్ శుభాకాంక్షలు
- May 25, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్నందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్, మోడీ నేతృత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని అభిలషించారు షేక్ మొహమ్మద్. యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశంలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







