హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన సౌదీ
- May 25, 2019
సౌదీ అరేబియా:బాంబు అమర్చిన డ్రోన్‌ని హౌతీ తీవ్రవాదులు సౌదీలోని ఎయిర్ పోర్ట్‌పైకి సంధించగా, దాన్ని సౌదీ అరేబియా రక్షణ దళాలు కూల్చేశాయి. నజ్రాన్ ఎయిర్ పోర్ట్‌ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఈ డ్రోన్‌ని ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ ఎయిర్ ఫోర్స్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మల్కి ఈ విషయాన్ని వెల్లడించారు. 72 గంటల్లో నజ్రాన్ ఎయిర్ పోర్ట్‌పై ఇది మూడో దాడి యత్నమని ఆయన వివరించారు. రెబల్స్ నజ్రాన్‌లోని సివిలియన్ ఇన్‌స్టాలేషన్‌పై దాడి చేశారని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. గత వారంలో ఆయిల్ ఎస్సెట్స్‌పై దాడిని యెమెన్ తీవ్రవాద దళాలు సమర్థించుకున్నాయని, దాడి తామే చేఉసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు టుర్కి అల్ మల్కి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







