ఫిషింగ్‌ మెథడ్‌ ఉల్లంఘన: వలస కార్మికుల అరెస్ట్‌

ఫిషింగ్‌ మెథడ్‌ ఉల్లంఘన: వలస కార్మికుల అరెస్ట్‌

మస్కట్‌: దాచిపెట్టిన వలల ద్వారా ఫిషింగ్‌ చేపడుతున్న వలస కార్మికుల్ని అధికారులు అరెస్ట్‌ చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ ఈ మేరకు ఆన్‌లైన్‌లో ప్రకటన విడుదల చేసింది. ఫిషింగ్‌ కంట్రోల్‌ టీమ్‌ - గవర్నరేట్స్‌ ఆఫ్‌ నార్త్‌ అండ్‌ సౌత్‌ అల్‌ బతినా, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందని అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనలకు సంబంధించి సిటిజన్స్‌ కో-ఆపరేషన్‌ని మినిస్ట్రీ అభినందించింది.  

Back to Top