కువైట్‌లో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
- May 28, 2019
కువైట్ సిటీ: కబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది ప్రాణాల్ని బలిగొంది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరగ్గా, అది చూసేందుకు పెద్దయెత్తున జనం గుమికూడారు. మరోపక్క అతి వేగంగా దూసుకొచ్చిన ఇంకో వాహనం, అక్కడి వారిపైనుంచి దూసుకెళ్ళడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఐదుగురు కువైటీలు కాగా, ఓ సౌదీ మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులున్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







