లేక్ వద్ద ఇఫ్తార్ విందు
- May 28, 2019
మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రిలో కొందరు వ్యక్తులు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకున్నారు. లో ప్రెజర్ సిస్టమ్ కారణంగా ఈ లేక్ ఏర్పడింది. లేక్ సైడ్ ఏర్పాటు చేసుకున్న విందు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పవిత్ర రమదాన్ మాసంలో ఇలా ప్రకృతి నడుమ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి, ఈ ప్రత్యేకమైన ఇఫ్తార్ విందును జరుపుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







