త్వరలో ముగియనున్న మవసలాట్‌ ఎయిర్‌పోర్ట్‌ బస్‌ ప్రమోషనల్‌ ఫేర్‌

- May 28, 2019 , by Maagulf
త్వరలో ముగియనున్న మవసలాట్‌ ఎయిర్‌పోర్ట్‌ బస్‌ ప్రమోషనల్‌ ఫేర్‌

మస్కట్‌: మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి అల్‌ మాబెలా బస్‌ స్టేషన్‌, అలాగే రువి బస్‌ స్టేషన్‌కి ఇప్పటిదాకా వున్న ప్రమోషనల్‌ ఛార్జి 500 బసైస్‌ ఇకపై 1 ఒమన్‌ రియాల్స్‌కు పెరగనుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. మార్చి 21న ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద ఈ ఛార్జీలను తగ్గించారు. జూన్‌ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని మవసలాట్‌ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com