ఈద్ అల్ ఫితర్: ట్యాక్స్ ఫ్రీ మెగా సేల్
- May 29, 2019
దుబాయ్‌లోని ఓ మాల్ 24 గంటల మెగా సేల్‌ని ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ప్రకటించింది. యాస్ మాల్, ఈ ఆఫర్‌తో షాపర్స్‌కి స్వాగతం పలుకుతోంది. 1000 దిర్హామ్‌లు ఆ పైన కొనుగోలు చేసినవారికి వ్యాట్ బ్యాక్ అలాగే, బిగ్ సేవింగ్స్ అందించేలా పలు ఆఫర్స్‌ని ప్రకటించింది. జూన్ 5 ఉదయం 10 గంటల నుంచి 24 గంటలపాటు ఈ సేల్ కొనసాగుతుంది. ట్యాక్స్ ఫ్రీ షాపింగ్, ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్లు ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణలు. 1000 దిర్హామ్‌లు ఆ పై కొనుగోలు చేసినవారికి యాస్ మాల్ గిఫ్ట్ కార్డ్‌ని వ్యాట్ అమౌంట్‌తో కలిపి అందిస్తారు. ఇన్‌స్టంట్ బహుమతుల్ని సైతం గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది మాల్ యాజమాన్యం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..