ఒమన్‌లో ఈద్ హాలీడేస్ ప్రకటన
- May 29, 2019
మస్కట్: ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సెక్టార్స్‌కి సంబంధించి ఒమన్‌లో ఈద్ సెలవుల్ని ప్రకటించారు. ప్రైవేట్ సెక్టార్ మూడు రోజుల సెలవుల్ని పొందనుంది. జూన్ 4 నుంచి జూన్ 6 వరకు ఈ సెలవులు వుంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఈద్ సెలవులు జూన్ 4న ప్రారంభమవుతాయనీ, తిరిగి వర్క్ జూన్ 9న ప్రారంభమవుతుందని తాజా ప్రకటనతో అర్థమవుతుంది. 29 రమదాన్ అంటే జూన్ 4 నుంచి మూడో షవ్వాల్ వకు సెలవులు వుంటాయని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







