రమదాన్ మాసంలో పబ్లిక్ ఈటింగ్: ఇద్దరి అరెస్ట్
- May 29, 2019
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో పబ్లిక్‌గా తినడమే కాకుండా, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఆర్టికల్ 277 ఒమన్ పీనల్ కోడ ప్రకారం, పవిత్ర రమదాన్ మోసంలో ఎవరైనా పబ్లిక్‌గా తినడం, తాగడం చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికిగాను 10 రోజులకు తక్కువ కాకుండా 3 నెలలకు మించకుండా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. పవిత్ర రమదాన్ మాసంలో ముస్లింల సెంటిమెంట్స్‌ని గౌరవించాలనీ, వారి ఉపవాస దీక్షకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..